మంచి మాట: **"తనను తాను ద్వేషించుకోవడం మొదలు పెట్టిన వ్యక్తికి పతనం తప్పదు"." గౌరవం గుణాన్ని చూసి ఇస్తారు ,కులన్నీ, ధనాన్ని చూసికాదు". " ఒక మూర్కుడు తనను ప్రశంసించే మరొక గొప్ప మూర్కున్ని ఎంచుకుంటాడు." ** నేను అనే ఆత్మాభిమానం ఎంత ఎత్తుకు తీసుకు వస్తుందో నేను అనే అహంకారం అంతః పాతాలానికి దిగజారుస్తుంది.** కష్టాలు శత్రువులు కాదు, నీ బలాన్ని బలహీనతలను తెలియజేసే నిజమైన మిత్రులు .** గర్వం తో విర్రవీగిన ప్రతి మనిషికి పఠనం తపద్దు. ** "స్వయం కృషి, పట్టుదల, ధృఢ సంకల్పం ఈ మూడు ఎంచుకున్న రంగంలో మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చి దిద్దుతాయి. **"తప్పును సరిదిద్ద కుంటే అది మరింత పెద్ద ఆపదను తెచ్చిపెడుతుంది".**. "ఫలితం పై ఎంత శ్రద్ద చూపిస్తారో దాన్ని పొందే పద్దతులలోనూ అంతే శ్రద్ద పాంటించాలి". **"విజయం కలిగిందని విర్రవీగకు అపజయం కలిగిందని నిరాశ పడకు ఎందుకంటే విజయం అంతం కాదు అపజయం తొలిమెట్టు కాదు". **. జీవితం లో ఏది సులభంగా దొరకదు ..కానీ ప్రయత్నిస్తే ఏది కస్టమ్ కాదు . ** ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యం . **. అహంకారం సృస్టించే చీకటి చేధించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. **.సోమరిపోతులైన వారు దొంగలతో సమానం. **.నిరంతర కృషి విజయానికి తొలి మెట్టు. ** చావు బ్రతుకుల ఎక్కడో లేవు దైర్యం లో బ్రతుకు వుంది, భయంలో చావు వుంది. **సగం జ్ఞానం తో మాట్లాడటం కంటే ఏమీతెలియానట్లు ఉండటమే మంచిది **.**మిడి మిడి జ్ఞానం ప్రమాదకరం.**బలహీనమైయ మనస్సు శరీరాన్ని బలహీనపరుస్తుంది.**మనిషి వ్యక్తిత్వాన్ని వృత్తితో కాకుండా అతని ప్రవృత్తి బట్టి అంచనా వేయాలి.**ఒక్క నిమిషం ఆత్మ పరిశీలన ఒక జీవిత కాలపు అనుభవం తో సమానమైన విలువ గలది.**వ్యక్తి జ్ఞానం లేకున్న నైతికత వుంటే అదే అతని గొప్పతనాన్ని చాటుతుంది .**జీవితంలో విజయాన్ని సాధిచాలనుకుంటే మెట్లవైపు చూస్తూ వుండకుండా ఆమెట్లు ఎక్కుతూ పొండి.**నింద నిజమైతే తప్పక దిద్దుకో అబద్దమైతే నవ్వేసి ఊరుకో .**


KANCHINI VIJAYA KUMAR , Mobile no :944 0404 941

useful forms

 


వివిధ ప్రభుత్వ పధకాలకు చెందిన లింక్స్ అన్ని మీకు అందుబాటులో ఉంచే నా ఈ చిన్న ప్రయత్నం


.1. రైస్ కార్డ్ సభ్యుల చేరిక:

 2. కొత్త రైస్ కార్డ్ దరఖాస్తు ఫారం:

 3.స్లిట్ రైస్ కార్డ్ దరఖాస్తు ఫారం:

 4. ప్రస్తుతం ఉన్న రైస్ కార్డులో వ్యక్తి యొక్క తొలగింపు:

 5.అమ్మవడి దిద్దుబాటు ఫారం:

 6.అమ్మవడి అభ్యంతరాలు ఫారం:

 7.అమ్మవోడి గ్రీవెన్స్ ఫారం:

 8.హౌసింగ్ సైట్ దరఖాస్తు ఫారం (గ్రామీణ):

 9. హౌసింగ్ సైట్ దరఖాస్తు ఫారం (అర్బన్):

 10.హెల్త్ కార్డ్ సవరణ సభ్యుడు:

 11. ఆరోగ్య కార్డు కోసం కొత్త దరఖాస్తు:

 12.హెల్త్ కార్డ్ సభ్యుల ఫారమ్‌ను తొలగించండి:

 13. ఆరోగ్య కార్డు సభ్యుడిని జోడించండి:

 14.YSR పెన్షన్ కొత్త అప్లికేషన్:

 15. సింగిల్ ఉమెన్ దరఖాస్తు ఫారం:

 16.వైఎస్ఆర్ చేయుత కొత్త అప్లికేషన్:

 17.తోడు సిఫార్సు ఫారం:

 18. కొత్త దరఖాస్తు ఫారం:

 19.వాహనామిత్ర కొత్త దరఖాస్తు ఫారం:

 20.జాబ్ కార్డ్ న్యూ దరఖాస్తు ఫారం:

 21.CCRC దరఖాస్తు:

 22. కిసాన్ క్రెడిట్ కార్డ్:

 23.1 బి అప్లికేషన్:

 24.పాంచనమ నివేదిక ఫారం:

 25. GP ఫారం ద్వారా షాప్ లైసెన్స్:

 26. ప్రస్తుత అడంగల్ ఫారం:

 27. పాత అడంగల్ ఫారం:

 28. బిసి-ఇ ​​కుల దరఖాస్తు ఫారం:

 29.ఎస్టీ కుల దరఖాస్తు ఫారం: