మంచి మాట: **"తనను తాను ద్వేషించుకోవడం మొదలు పెట్టిన వ్యక్తికి పతనం తప్పదు"." గౌరవం గుణాన్ని చూసి ఇస్తారు ,కులన్నీ, ధనాన్ని చూసికాదు". " ఒక మూర్కుడు తనను ప్రశంసించే మరొక గొప్ప మూర్కున్ని ఎంచుకుంటాడు." ** నేను అనే ఆత్మాభిమానం ఎంత ఎత్తుకు తీసుకు వస్తుందో నేను అనే అహంకారం అంతః పాతాలానికి దిగజారుస్తుంది.** కష్టాలు శత్రువులు కాదు, నీ బలాన్ని బలహీనతలను తెలియజేసే నిజమైన మిత్రులు .** గర్వం తో విర్రవీగిన ప్రతి మనిషికి పఠనం తపద్దు. ** "స్వయం కృషి, పట్టుదల, ధృఢ సంకల్పం ఈ మూడు ఎంచుకున్న రంగంలో మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చి దిద్దుతాయి. **"తప్పును సరిదిద్ద కుంటే అది మరింత పెద్ద ఆపదను తెచ్చిపెడుతుంది".**. "ఫలితం పై ఎంత శ్రద్ద చూపిస్తారో దాన్ని పొందే పద్దతులలోనూ అంతే శ్రద్ద పాంటించాలి". **"విజయం కలిగిందని విర్రవీగకు అపజయం కలిగిందని నిరాశ పడకు ఎందుకంటే విజయం అంతం కాదు అపజయం తొలిమెట్టు కాదు". **. జీవితం లో ఏది సులభంగా దొరకదు ..కానీ ప్రయత్నిస్తే ఏది కస్టమ్ కాదు . ** ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యం . **. అహంకారం సృస్టించే చీకటి చేధించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. **.సోమరిపోతులైన వారు దొంగలతో సమానం. **.నిరంతర కృషి విజయానికి తొలి మెట్టు. ** చావు బ్రతుకుల ఎక్కడో లేవు దైర్యం లో బ్రతుకు వుంది, భయంలో చావు వుంది. **సగం జ్ఞానం తో మాట్లాడటం కంటే ఏమీతెలియానట్లు ఉండటమే మంచిది **.**మిడి మిడి జ్ఞానం ప్రమాదకరం.**బలహీనమైయ మనస్సు శరీరాన్ని బలహీనపరుస్తుంది.**మనిషి వ్యక్తిత్వాన్ని వృత్తితో కాకుండా అతని ప్రవృత్తి బట్టి అంచనా వేయాలి.**ఒక్క నిమిషం ఆత్మ పరిశీలన ఒక జీవిత కాలపు అనుభవం తో సమానమైన విలువ గలది.**వ్యక్తి జ్ఞానం లేకున్న నైతికత వుంటే అదే అతని గొప్పతనాన్ని చాటుతుంది .**జీవితంలో విజయాన్ని సాధిచాలనుకుంటే మెట్లవైపు చూస్తూ వుండకుండా ఆమెట్లు ఎక్కుతూ పొండి.**నింద నిజమైతే తప్పక దిద్దుకో అబద్దమైతే నవ్వేసి ఊరుకో .**


KANCHINI VIJAYA KUMAR , Mobile no :944 0404 941

APTF SETTUR MANDAL




1 / 12
2 / 12
3 / 12
4 / 12
5/ 12
6/ 12
7/ 12
8/ 12
9/ 12
10/ 12
11/ 12
12/ 12


FLASH NEWS


Leave Rules


 

ఓంనమో సరస్వతయే  నమః






APTF SETTUR

   

                                                                                                          


   
                    




  Holidays list 2021-22  click here


**  Naadu nedu second phase guidelines 


**All grants guidelines 2020-21    



**Ap TET guidelines


** Sevice Register నిర్వహణ , అంశాలు


** We love reading base line test all in one    


** IMMS update version 1.1.0


** * ఉపాధ్యాయులు పాధ్యాయులు నేరుగా రాజకీయ నాయకులను, ఉన్నతాధికారులను అప్రోచ్ అవ్వడం విరుద్ధం*

 తమ పరిధిలోని ఉపాధ్యాయులు పాటించేలా చూడాలని సి.ఎస్.ఈ ఆదేశాలు*AP civil service conduct rules 1964


 **CwSN పిల్లలకు pass marks lo రాయితీ ఉన్నట్లుగానే  Exam Fees lo కూడా వెసులుబాటు ఉండే G.O.14 dated. 31.01.2019



DDO codes in KAMBADUR SUB TREASURY


    **  We love reading base line test all in one  




  ** Ssc deleted syllabus 2021

 ** Additional 5 casual leaves for woman employees GO MS No.18dt.10.03.2021


    **  ESR  upload by the DDO GO . 99.dt 03.12.2020

     ** Ap e hazar new version updated on 9.3.2021

school safety and security pledge

  School Grants  Details Click Here

ESR  Status  Click Here

* Letest EHS  hospitals click here 

  * Know employee details single click by Treasury ID click here

  **  Academic calendar 2020-2021 primary click here

   * GIS Slab Rates Information   

     *APGLIC Slab Rates Information


   *APGLIC Slab Rates GO